'ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు'

'ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు'

KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని కర్నూలు నగరపాలక కమిషనర్ యస్. రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల సమస్యలను అడిగి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.