ప్రశాంతంగా వయోజనుల ఉల్లాస్ పరీక్షలు

ప్రశాంతంగా వయోజనుల ఉల్లాస్ పరీక్షలు

VZM: బొండపల్లి మండలంలోని గెద్దపేట గ్రామంలో ఇన్విజిలేటర్ అంగన్వాడీ కార్యకర్త కే.విజయ ఆధ్వర్యంలో ఆదివారం వయోజనులకు ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్త విజయ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలలో గల నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు పరీక్షలు నిర్వహించామన్నారు. వాలంటీర్ ఐ.సుజాత పాల్గొన్నారు.