హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నగర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
➢ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
➢ సైబరాబాద్‌లో మ్యాట్రిమోనిలో పరిచయం.. యువతి వద్ద నుంచి రూ.1.30 కోట్లు స్వాహా చేసిన కేటుగాడు
➢ గత ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగంపై సీబీఐ విచారణ చేయాలి: ఎంపీ చామల