వీపనగండ్లలో 23,681 మంది ఓటర్లు

వీపనగండ్లలో 23,681 మంది ఓటర్లు

WNP: మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వీపనగండ్ల మండలంలోని 14 గ్రామాలలో 130 వార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో పురుషులు 11,907, స్త్రీలు 11,773, ఇతరులు ఒక్కరు సహా మొత్తం 23, 681 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ మండలంలోని గ్రామాలను దృష్టిలో ఉంచుకుని, నామినేషన్ల స్వీకరణ కోసం 5 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు మండల అధికారులు పేర్కొన్నారు.