VIDEO: కాంగ్రెస్ గెలుపు, అభివృద్ధికి మలుపు: ఎమ్మెల్యే

VIDEO: కాంగ్రెస్ గెలుపు, అభివృద్ధికి మలుపు: ఎమ్మెల్యే

WNP: అప్పాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపు అభివృద్ధిగా మలుపు అని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి చెప్పారు. వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి సునీతమ్మ గుర్తు అందరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సి సి రోడ్లు, డ్రైనేజీలు,కరెంటు స్తంభాలు సమస్య పరిష్కరిస్తామన్నారు.