VIDEO: 'కేసీఆర్‌పై నిందలు మానేసి యూరియా అందించాలి'

RR: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు చెప్పులతో కొట్టుకునే దుస్థితికి తీసుకొచ్చాడని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఒక్క యూరియా బస్తా కోసం మహిళలు గోడలు, గేట్లు దూకుతున్నారని, పాలిచ్చే తల్లుల నుంచి పెన్షన్ తీసుకునే ఆడబిడ్డలు లైన్లలో కనిపిస్తున్నారన్నారు. కేసీఆర్‌పై నిందలు మానేసి యూరియా అందించాలని కోరారు.