'పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు'

'పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు'

ADB: పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, 100-200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమాలు ఉన్నాయని పేర్కొన్నారు. సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నలు తీసుకెళ్లకూడదని, క్యూ లైన్ పద్ధతి పాటించాలని ఆదేశించారు.