VIDEO:'కమ్యూనిస్టులపై సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు'

VIDEO:'కమ్యూనిస్టులపై సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు'

VSP: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పోరాటం చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకపోయినా కమ్యూనిస్టులు నిరహార దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. వారి పోరాటాల వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు.