హైడ్రా అంటే ఓ భరోసా: రంగనాథ్

హైడ్రా అంటే ఓ భరోసా: రంగనాథ్

HYD: హైడ్రాలో భాగమైన డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది, ఎస్ఎఫ్‌వోలు, మార్షల్స్‌తో కలిసి టీమ్‌లు ఎంతో నిబద్ధతతో పని చేశాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు. వర్షాలు వేళ వరద భయం లేకుండా నగర ప్రజలు ప్రయాణాలు సాఫీగా సాగించారు. కాలనీలు నీట మునగకుండా ముందస్తు జాగ్రత్తలో వరద ముప్పు లేకుండా చేశారంటూ హైడ్రా కమిషనర్ మాన్సూన్ టీమ్‌లను కొనియాడారు.