పుష్పితలయకు వార్నింగ్ ఇచ్చిన లైలా

పుష్పితలయకు వార్నింగ్ ఇచ్చిన లైలా

WGL: ట్రాన్స్ జెండర్ పుష్పితలయకు WGL ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ అధ్యక్షురాలు లైలా వార్నింగ్ ఇచ్చారు. GWMC పరిధిలోని MLAలకు గాజులు, చీరలు పంపిస్తానని పుష్పిత ఇటీవల హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై లైలా ఓ వీడియో విడుదల చేశారు. ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ లబ్ధికోసం ఇలా మాట్లాడిందని తెలిపారు. మరోసారి ఇలా మాట్లాడితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని పేర్కొన్నారు.