వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్ 14 బాల బాలికల స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ప్రారంభించారు. అనంతరం స్టేడియంలో జరుగుతున్న అభివృధి పనులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట్ట వేస్తుందని అన్నారు.