అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

NTR: ఏపీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఘన నివాళులు అర్పించారు. మాగల్లు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొని శ్రీరాములు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.