9 గంటల వరకు ఎన్నికల వివరాలు

9 గంటల వరకు ఎన్నికల వివరాలు

జనగామ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. 9 గంటల వరకు చిల్పూర్‌లో 22.36%, స్టేషన్ ఘనపూర్‌లో 26%, లింగాల ఘనపూర్ 19.39%, రఘునాథ్ పల్లి 20.52%, జఫర్గడ్ 18.03%, జిల్లా వ్యాప్తంగా 20.99% ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.