VIDEO: పదో తరగతి పరీక్షల సిద్ధతపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

VIDEO: పదో తరగతి పరీక్షల సిద్ధతపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

NGKL: మార్చి 14 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరీక్షలను పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని స్పష్టం చేశారు.