జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

NLR: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇవాళ మొదలుకానుంది. జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లాలో ఇవాళ నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుని ఫొటో, ఏటీఎమ్ సైజు కార్డు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుందని తెలియాజేశారు.