VIDEO: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి..!

VIDEO: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి..!

NLG: గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనా ఎలా ఉందో లేక 26 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు గుర్తించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిర్యాలగూడ సభలో మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 మున్సిపాలిటీలను గెలిపించి ముఖ్యమంత్రికి గిఫ్టుగా ఇద్దామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.