విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: మధిర జిలుగుమాడు సబ్‌స్టేషన్ పరిధిలోని మాటూరుపేట ఫీడర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలివేయనున్నట్లు మధిర గ్రామీణ విద్యుత్ శాఖ ఏఈఎస్. మైథిలి తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించగలరని ఏఈ కోరారు.