'వినియోగదారుల హక్కులు పరిరక్షించుకోవాలి'
MBNR: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో వినియోగదారుల హక్కులు రక్షణపై న్యాయ అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ దిడ్డిప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాణం, ఆస్తికి సంబంధించిన ప్రమాదకరమైన వస్తువులు మార్కెట్ నుంచి రక్షణ పొందే హక్కు. పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ప్రమాణం, ధర, వస్తువులు, ఉత్పత్తులు సేవలు పొందే హక్కుల గురించి వివరించారు.