పదో తరగతి పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం..!

పదో తరగతి పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం..!

GDWL: కేటిదొడ్డి మండలం నందిన్నె జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు తమ బోధనా విధానాన్ని వివరించారు. పదో తరగతి సెలబస్‌ను సకాలంలో పూర్తి చేసి, ప్రీ-ఫైనల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షల అనుభవంతో విద్యార్థులు రాబోయే SSC వార్షిక పరీక్షలకు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.