రంగనాథ స్వామికి విశేష పూజలు

రంగనాథ స్వామికి విశేష పూజలు

KDP: పులివెందుల పట్టణంలో వెలసిన రంగనాథస్వామికి, మాఘమాసం రెండవ శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. ఉదయం స్వామివారి పంచామృత అభిషేకాలను చేపట్టారు. పూజల అనంతరం స్వామివారిని తులసి దళాలు పూలమాలలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.