కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ 14 నుంచి 15 ఏళ్ల వయసులోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
★ ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరమం: కేంద్ర మంత్రి బండి సంజయ్
★ పెద్దపల్లిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు 
★ ధర్మారంలో కాలినొప్పి భరించలేక గడ్డి మందు తాగి వ్యక్తి మృతి