మేడారం జాతరకు తరలిన బేడ బుడగ జంగాల భక్తులు
MHBD: మేడారం సమ్మక్క- సారక్క వనదేవతల జాతరకు మంగళవారం తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన బేడ బుడగ జంగాల భక్తులు కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. తమ ఇష్టదైవాలైన తల్లులను దర్శించుకోవడానికి ప్రతిసారి జాతరకు తొర్రూరు నుంచి మేడారంకు పాదయాత్రగా వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు వారు తెలిపారు. కాగా, ఈ పాదయాత్రలో ఎక్కవుగా యువత ఉండటం విశేషం