'మన ఇసుక వాహనం విధానాన్ని వినియోగించుకోవాలి'

'మన ఇసుక వాహనం విధానాన్ని వినియోగించుకోవాలి'

SRCL: నిర్మాణదారులు 'మన ఇసుక వాహనం' విధానాన్ని వినియోగించుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో మన ఇసుక వాహనం విధానంపై ఎమ్మార్వోలు, మైనింగ్, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఇసుక తరలింపులో ఇదే విధానాన్ని అనుసరిస్తుందన్నారు.