ఏకగ్రీవంతో నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక

ఏకగ్రీవంతో నలుగురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక

BDK: ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయంలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇవాళ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ఏకగ్రీవ ఆమోదంతో సాంబమూర్తి, స్వర్ణలత, ఆజాం, హసీనాను నలుగురిని కోఆప్షన్ సభ్యులగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన సభ్యులతో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరందరికీ ఎమ్మెల్యే కోరం కనకయ్య శుభాకాంక్షలు తెలియజేశారు.