VIDEO: ముదిరిన వివాదం.. ఇంట్లో సామాన్లు ధ్వంసం

VIDEO: ముదిరిన వివాదం.. ఇంట్లో సామాన్లు ధ్వంసం

KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం వెళ్లే దారిలో ఉన్న రాధాకృష్ణ కళ్యాణ మండపం స్థలంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. అక్కడ ఉన్న కళ్యాణ మండపం, ఇల్లు తమదని ఓ వర్గం, ఈ సమస్య కోర్టులో ఉందంటూ మరో వర్గం వాదోపవాదాలు చేసుకున్నాయి. ఇళ్లల్లోకి దూరి ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.