VIDEO: కనువిందు చేస్తున్న కపర్దీశ్వర స్వామి కోన జలపాతం

VIDEO: కనువిందు చేస్తున్న కపర్దీశ్వర స్వామి కోన జలపాతం

KDP: తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అందులో భాగంగా మండల కేంద్రమైన సిద్దవటానికి అతి సమీపంలో ఉన్న లంకమల అభయారణ్యంలోని కపర్దీశ్వర స్వామి కోనలో జలపాతం పారుతుంది. నీరు దారల ప్రవహిస్తుండడంతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో భక్తులు,స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.