అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MPDO

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MPDO

BHPL: కాటారం మండలం గంగారం గ్రామంలో "పనుల జాతర 2025" లో భాగంగా పలు అభివృద్ధి పనులను ఎంపీడీవో అడ్డూరిబాబు, ఎంపీవో పిల్లి వీరస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగారం మోడల్ స్కూల్‌లో కమ్యూనిటీ ఇంకుడు గుంతకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కరుణాకర్, ప్రిన్సిపల్ గోవర్ధన్, గ్రామస్తులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.