సర్పంచ్‌గా బండ గిరి ప్రసాద్ విజయం

సర్పంచ్‌గా బండ గిరి ప్రసాద్ విజయం

MBNR: జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి బండ గిరి ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన గంగాపూర్ గ్రామ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో కృషి చేస్తానని అన్నారు.