దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల

దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల

TG: గత నెల 23 నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో ఉంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన అల్లుడు కళ్యాణ్ శేఖర్‌కు అక్కడి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అల్లుడి ఆరోగ్య పరిస్థితికి తోడు ఈ నెల 6 వరకు భారత్‌కు విమానాలు రద్దు చేసినందున అప్పటి వరకు తుమ్మల అక్కడే ఉండనున్నారు.