జూబ్లీహిల్స్‌లో బీజేపీదే విజయం: కేంద్రమంత్రి
TG: జూబ్లీహిల్స్‌లో బీజేపీదే విజయమని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. తెలంగాణలో 2 పార్టీలకు బీజేపీ ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని చెప్పారు. ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారని వెల్లడించారు.