పగిడిమర్రిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

పగిడిమర్రిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

NLG: కనగల్ మండలంలోని పవిడిమర్రి గ్రామంలో తొలి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ నాగమణి సైదులు, మాజీ ఎంపీపీ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు గోలి నర్సిరెడ్డి జగల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్ధిదారులైన సుశీల శంకర్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. సొంతింటి కల నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు