కాలువలో పడి వృద్ధురాలికి గాయాలు

కాలువలో పడి వృద్ధురాలికి గాయాలు

KDP: బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్‌లో CSI చర్చి ఎదురుగా డ్రైనేజీ కాలువ పూడిక తొలగింపు పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కాంతమ్మ (70)అనే వృద్ధురాలు మెట్ల దగ్గర నిలబడి ఉండగా గడ్డ విరిగి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.