వ్యవసాయ మంత్రిని కలిసిన మాజీమంత్రి

శ్రీకాకుళం: టెక్కలి నియోజకవర్గం నిమ్మల క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడును మంగళవారం నాడు మాజీ మంత్రివర్యులు పలాస మాజీ శాసనసభ్యులు గౌతు శివాజీ భార్య కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.