గుడిమల్లం సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు

గుడిమల్లం సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు

CTR: పాపానాయుడు పేట వద్ద గల గుడిమల్లంలో ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. ఆలయానికి అనుబంధంగా ఉన్న సూర్యనారాయణ స్వామి వారికి ఆయనకు ప్రీతికరమైన ఆదివారం రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యనారాయణ స్వామి వారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం చేసి విశిష్టంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.