పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఇవాళ మట్టెవాడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరుపై మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్‌ను సీపీ అడిగి తెలుసుకున్నారు.