గంజాయి పంటను ఉమ్మడి విశాఖలో పూర్తిగా నిర్మూలించాం: DGP

గంజాయి పంటను ఉమ్మడి విశాఖలో పూర్తిగా నిర్మూలించాం: DGP

విశాఖ: గంజాయి విధ్వంసం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర DGP హరీష్ కుమార్ మాట్లాడారు. గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని సంఘ విద్రోహ శక్తులుగా పరిగణలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2024 తర్వాత అల్లూరి జిల్లాలో గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించామన్నారు. ఇటీవల వచ్చిన సాటిల్లైట్ సర్వే ద్వారా పరిశీలించామని.. తద్వారా జీరో పంటగా ప్రకటించే అవకాశం ఉందన్నారు.