కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మచిలీపట్నం కలెక్టరేట్‌లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
★ రైతుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
★ గాజులపాడులో పేకాట శిబిరంపై దాడి.. నగదు, బైక్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
★ ZPCEO కన్నమనాయుడును సస్పెన్షన్ కోరుతూ ఆందోళన చేసిన ZPTC,MMPలు