వాసవి జయంతి వేడుకలకు కలెక్టర్‌కు ఆహ్వానం
SRD: వాసవి కన్యక పరమేశ్వరి జయంతి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 26 న నిర్వహించ వేడుకలకు హాజరు కావాలని కలెక్టర్ ప్రావీణ్యకు వాసవి మహా సంస్థాన్ ప్రతినిధులు కోరారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థాన్ ఛైర్మన్ అనంత కిషన్ కోశాధికారి మల్లేశం, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.