ఇళ్లు లేని పేదవారి కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం: ఎమ్మెల్యే
NLG: దేవరకొండ పరిధిలోని చింతపల్లి ధైర్యపురి తండాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాలునాయక్ అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ పథకం ఉద్దేశం అని చెప్పారు. గత ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిందన్నారు.