ఇవాళ జల వనరుల సుస్థిరతపై వర్క్‌షాప్

ఇవాళ జల వనరుల సుస్థిరతపై వర్క్‌షాప్

AP: ఉపరితల, భూగర్భ జల వనరులపై గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఇవాళ వర్క్‌షాప్ జరగనుంది. విజయవాడ కానూరులోని గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి Dy.CM పవన్ కళ్యాణ్‌తో పాటు అన్ని జిల్లాల అధికారులు హాజరుకానున్నారు.