మన ఇసుక వాహనం రేట్ చార్ట్ ఆవిష్కరణ
NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం 'మన ఇసుక వాహనం' రేట్ చార్ట్‌ను ఆవిష్కరించారు. యాప్ ద్వారా ఇసుక విక్రయాల్లో పారదర్శకత పెరిగి, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.