VIDEO: బస్సు బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
NZB: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాపహాడ్ శివారులో ఇవాళ తెల్లవారుజామున యాత్రికులతో వస్తున్న బస్సు బోల్తా పడింది. పటాన్ చెరువుకు చెందిన యాత్రికులు ప్రైవేట్ స్కూల్ బస్సులో వస్తుండగా బడా పహాడ్ అటవీ ప్రాంతంలో మూలమలుపు వద్ద బస్ బ్రేకులు ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉండగా, 8 మందికి తీవ్ర గాయాలు గాయాలయ్యాయి.