అంజినప్ప భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే నివాళి
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు వ్యక్తిగత సహాయకుడు రవికుమార్ తండ్రి అంజినప్ప మృతి పట్ల మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సంతాపం వ్యక్తం చేశారు. మడకశిర పట్టణం మారుతీ నగర్‌లోని వారి స్వగృహానికి చేరుకుని అంజినప్ప పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.