VIDEO: కల్లాలో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి: కోటేశ్వరరావు

VIDEO: కల్లాలో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి: కోటేశ్వరరావు

KMM: కల్లాలో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం కొన్నిజర్ల మండలం దుద్దుపూడి, పల్లిపాడు గ్రామాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు వైరాలోని మార్కెట్ యార్డులో ధాన్యాన్ని పరిశీలించారు. కటింగ్ లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు.