'ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించండి'

'ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించండి'

WNP: వనపర్తి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం తడిసిన ప్రతి గింజను కొంటామని రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వానికి ప్రాధాన్యం అని తెలిపారు. ప్రతి రైతు కష్టపడి పండించిన గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.