షమీ విజృంభణ.. 4 ఓవర్లలో 4 వికెట్లు
SMAT టోర్నీలో బెంగాల్ తరఫున ఆడిన భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తన నాలుగు ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి, 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో బెంగాల్ జట్టు ఘన విజయం సాధించింది. షమీ ఫామ్ చూసిన నెటిజన్లు, అతనికి జాతీయ జట్టులో చోటు కల్పించాలిని డిమాండ్ చేస్తున్నారు.