'కేబుల్, ఇంటర్నెట్ వైర్లను వెంటనే తొలగించాలి'

PDPL:పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని కరెంట్ స్తంభాలపై అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను వెంటనే తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ ఏడీఈ డి.రాజ్కుమార్ ఆదేశించారు. ప్రమాదాల దృష్ట్యా ఆయా సంస్థల నిర్వాహకులు తక్షణమే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. వినాయక నిమజ్జనం కన్నా ముందు వైర్లను సరి చేయకపోతే తామే కట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.