ఇస్వి నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ

ఇస్వి నూతన ఎస్సై బాధ్యతలు స్వీకరణ

KRNL: ఇస్వి ఎస్సైగా మహష్ కుమార్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్సైగా పని చేస్తున్న నాయక్ అన్నమయ్య జిల్లాకి బదిలీపై వెళ్ళారు. మహేష్ కుమార్ పెద్ద తుంబలం నుంచి ఇస్వికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో నిష్పక్షపాతంగా పనిచేస్తామని తెలిపారు. ఆసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు.