రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో రక్తదాన శిబిరం
NDL: కొలిమిగుండ్ల మండలం రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో ఇవాళ రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాంకో సిమెంటు ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు రామస్వామి 132వ జయంతి సందర్భంగా యూనిటీ హెడ్ సుందరం రక్తదాన శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులను ఆయన ప్రశంసించారు. రాంకో సిమెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.