మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న మంత్రి

మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న మంత్రి

NRPT: మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అమరచింత, నర్వ, ఉట్కూర్ మండలాల్లోని మహిళా సమాఖ్య సంఘాలకు రూ.1,08,00,000, ప్రభుత్వం అందించిన 3 ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు.